Listen to this article
జనం న్యూస్ ;25 జూన్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్ 

శ్రీ పార్వతీ వర్దిని సహిత రామలింగేశ్వర స్వామి అమావాస్య అన్న ప్రసాద వితరణ. 3వ నెల. మహిళా విభాగం వారిచే ప్రతి అమావాసనాడు మాడల్ బస్టాండ్ పాత బస్టాండ్ ఆవరణలో ప్రతి అమావాస్య నాడు దాదాపు 120 మంది మహిళలు కలిసి అన్న ప్రసాద వితరణ ప్రతి అమావాస్య నాడు ప్రయాణికులకు మరియు బాటసారిలకు దాదాపు 400 మంది కి ప్రసాద వితరణ చేయుచున్నారు . ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నిర్వాహకులు మరియు సభ్యులు పాల్గొన్నారు