Listen to this article

జనం న్యూస్ జూన్ 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

ఆషాడ మాసం తొలి ఆదివారం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన కెపిహెచ్బి కాలనీ ఎడవ పేస్ లోని శ్రీ శ్రీ శ్రీ కైతలాపూర్ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఐదవ కళ్యాణ మహోత్సవం మరియు పెద్దమ్మతల్లి బోనాల సందర్భంగా ఆలయ కమిటీ వ్యవస్థాపకులు కొలుముల సంతోష్ కుమార్ తో కలిసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఈరోజు ఉదయం మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ని మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో కలిసి కళ్యాణ మహోత్సవం మరియు బోనాల పండుగలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఆహ్వానించారు.