

జనంన్యూస్. 26. సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం లోని చీమన్ పల్లి గ్రామం లో అంతర్జాతీయ మారక ధ్రవ్యల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా చీమన్ పల్లి చార్వక విద్యాలయం. ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ కు వ్యతిరేఖంగా యువత మేలుకో మత్తు వదులుకో మత్తు వదులు ఉజజ్వల భవిష్యత్తు పొందాలి అని ఊరిలో ప్రభాత భేరి నిర్వహించడం జరిగింది ఇట్టి ర్యాలీ లో చార్వక విద్యార్థులు కరెస్పాండంట్ మరియు ప్రిన్సిపాల్ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గోని యువతకు గ్రామస్థులకు అవగాహనా చేయించానైనది వారికీ చార్వక యాజమాన్యానికి విద్యార్థులకు ఉపాధ్యాయ బృందనికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపిన గ్రామస్తులు.