Listen to this article

జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యారులో ఈరోజు 11 సంవత్సరాల మోడీ గారు అమృతకాల పరిపాలనపై స్ట్రీట్ కార్నర్ సమావేశం జరిగింది మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఆయుష్మాన్ భారత్ ఉచిత రేషన్ కరోనా సమయంలో మెడికల్ క్యాంప్ ఉచిత ఇంజక్షన్స్ జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ మంచినీరు విద్యార్థులకు సర్వ శిక్ష అభియాన్ ద్వారా స్కూల్స్లో మరుగుదొడ్లు స్కూల్ అభివృద్ధి పరచడం జరిగింది ఈ కార్యక్రమంలో కాట్రేనికోన మండల బిజెపి అధ్యక్షులు మట్ట శివకుమార్ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ అసెంబ్లీ కన్వీనర్ గొల కోటి వెంకటరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గెంశెట్టి వెంకటేశ్వరరావు మట్ట సూరిబాబు నంద్యాల చంటి కొత్తలంక సురేష్ మండల ప్రధాన కార్యదర్శి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు