Listen to this article

ఎస్సై కమలాకర్ హెచ్చరిక

జనం న్యూస్ జూన్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

సిర్పూర్ టీ మండల కేంద్రంలోప్రధాన రోడ్లు పై ని ఎస్సై కమలాకర్ రోడ్లపై తిరుగుతున్న పశువుల యజమానులను హెచ్చరించారు. గురువారం రోజున స్థానిక బస్సు స్టాప్ వ్యాపార సముదయాల సెంటర్స్ లో పశువులను రోడ్లపై వదిలేయడం వల్ల ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. యజమానులు తమ పశువులను నియంత్రణలో ఉంచుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై కమలాకర్ స్పష్టం చేశారు. రోడ్లపై పశువులు తిరగకుండా చూసుకోండి: యజమానులకు ఎస్సై కమలాకర్ వార్నింగ్ రోడ్లపై పశువులు తిరగకుండా చూసుకోవాలని ఎస్సై కమలాకర్ పశువుల యజమానులను హెచ్చరించారు. రోడ్లపై పశువులను వదిలేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.” అజాగ్రత్త వద్దు. రోడ్లపై పశువుల యజమానులకు ఎస్సై కమలాకర్ సూచన “రోడ్లపై పశువులు సంచరించకుండా వాటి యజమానులు జాగ్రత్త వహించాలని ఎస్సై కమలాకర్ సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.”