

జనం న్యూస్ జూన్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం మేరకు మండలంలోని మైలారం గ్రామ మాజీ సర్పంచ్ అరికిళ్ల ప్రసాద్ సోదరుడు కీ||శే|| అరికిళ్ల ప్రవీణ్(ఆర్మీ జవాన్) ఇటీవల మరణించగా నేడు మాజీ జెడ్పీటీసీ వంగాల నారయణరెడ్డి వారి స్వగృహానికి వెళ్లి కీ.శే.ప్రవీణ్ చిత్ర పటానికి నివాళులర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆతని కుటుంబానికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ చైర్మన్ దూదిపాల రాజీ రెడ్డి, పిఏసియస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, మాజీ యంపీటిసి గడిపె విజయ్ మాజీ ఉప సర్పంచ్ దైనంపెల్లి సుమన్,మాజీ ఉప సర్పంచ్ అర్జల సాంబరెడ్డి గాజె రాజేందర్, కోమ్ముల సంతోష్ దూదిపాల కోంరారెడ్డి ,అరికిల్ల శివకృష్ణ,సుమన్ తదితరులు పాల్గొన్నారు……