

జనం న్యూస్ జూన్ 28 వికారాబాద్ జిల్లా రిపోర్టర్.
తెలంగాణ మాలి దశ ఉద్యమకారులు, బహుజనా నాయకులు,కవి, రచయిత, గాయకుడు అంతర్జాతీయ స్థాయిలో మహనీయుల సిద్ధాంతాలను, తెలంగాణ ఆవశ్యకతను, ఉద్యమ సమయంలో అన్ని సామాజిక వర్గాలను చైతన్యం చేస్తూ, ఉద్యమంలోకి వచ్చేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ మీటింగ్ ఉన్న అక్కడికి వెళ్లి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు ఉండి, తదనంతరం ఎక్కడ మహనీయుల విగ్రహాలు నెలకొల్పిన ఆక్కడికి వచ్చి తన మాట, పాట తో ఎంతో స్ఫూర్తిని నిపిన ఒక్క గొప్పా మహానేత వేద సాయి చందు, వారి రెండోవ వర్ధంతి సందర్భంగా 29-06-25 ఆదివారము సాయంత్రం నాలుగు గంటలకు వారి స్వగ్రామం అమరాచింతలో వారి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కవున బహుజన వాదులు, మహనీయుల ఆశయాలకోసం కీర్తీ శేషుల సాయి చందు గారు చాలా గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు. ( మా గ్రామంలో పాల్గొన్నారు) కావున ఆ ఆ గ్రామాల్లో యువజన సంఘం నాయకులు గ్రామా, నియోజకవ్గ, జిల్లా స్థాయి లో మాట్లాడుకొని పెద్ద ఎత్తున వారికి నివాళ్ళు అర్పించడానికి మీరందరు దళిత , బహుజన, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ , వివిధ రాజకీయ పార్టీల , విద్యార్థి , ప్రజా సంఘాల నాయకులు, కదిలీ రావాలని అంబేద్కర్ విజ్ఞాన వేదిక వికారాబాద్ జిల్లాకమిటీ పక్షణ ప్రతిఒక్కరికీ తెలియజేస్తున్నాము మీ మంచన పల్లి శ్రీనివాస్.