

(జనం న్యూస్ చంటి జూన్ 28)
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమం పడాల రాములు ఆధ్వర్యంలో ఈరోజు పలు గ్రామాలలో తిరుమలాపూర్. దీపాయం పల్లి. గొడుగుపల్లి. ఇందుప్రియల్ పలు గ్రామాలలో పాల్గొనడం జరిగింది. చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేదలకు వరమని ఆయన మాట్లాడారు ఇల్లు లేని పేదవారికి నిరుపేదలకు అందరికీ తెలంగాణ పథకాలు అందిస్తుంది. ఇండ్లు రానివారు రెండవ విడుతారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన మాట్లాడారు. ఇందులో పాల్గొన్నవారు మండల అధ్యక్షులు పడాల రాములు. ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారు లాలు. మద్దెల సామి. మల్లారెడ్డి. సంపత్ రెడ్డి ఆది వేణు. కర్నాల శ్రీనివాస్. ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి. డైరెక్టర్లు. మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ కమిటీ అధ్యక్షులు మహిళ సంఘం సభ్యులు పార్టీ కార్యకర్తలు మాజీ ఎంపిటిసిలు మాజీ సర్పంచు లు తదితరులు పాల్గొనడం జరిగింది.

