

జనం న్యూస్ జూన్(30) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం డి నాగేశ్వరరావు సోమవారం నాడు బాధ్యతలు చేపట్టినారు. నాగారం మండలం సిఐ గా నిధులు నిర్వహించిన రఘువీర్ రెడ్డిని హైదరాబాద్ ఐజి కార్యాలయం కు బదిలీ చేశారు. సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. జూదం,గంజాయి, అక్రమ ఇసుక రవాణా వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీస్ సిబ్బంది నూతన సిఐకి శుభాకాంక్షలు తెలిపినారు.