Listen to this article

(జనం న్యూస్ చంటి జూన్ 30) సిద్దిపేట జిల్లా:

దౌల్తాబాద్ మండల కేంద్రంలోని సూరంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో భాగంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలారి నర్సింలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు దోమల సాయిలు ,గంగాధరి నర్సయ్య, బండి సుగుణ రామకృష్ణ, దండు మధుబాల భూపాల్. తుడంగి స్వామి తొడంగి లింగం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.