

జనం న్యూస్ జులై 1, వికారాబాద్ జిల్లా
పరిగి నియోజకవర్గం పూడూరు మండలం లోని భాకాపూర్ గ్రామానికి చెందిన మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. పూడూరు మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిపాల్ రెడ్డి.తిరిగి సొంత గూటికి బిఆర్ఎస్ పార్టీలో 50 మంది తన కార్యకర్తలతో, చేరిన సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమనికి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.