Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండల కేంద్రంలో వున్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మనకు స్వాతంత్ర్యం రాకముందు ప్రారంభించిన పాఠశాల,ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పాఠశాల నేడు వెల వెల బోతుంది.ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలొ ఎందరో వున్నారు.ఈ పాఠశాల ప్రహరి గోడ అన్నమయ్య వరదల్లో కొట్టుకొని పోయింది అప్పటి నుంచి ఈ పాఠశాలకు ప్రహారి గొడ లేక ముళ్ళ కంప గొడగా అడ్డుగా వుంది,అబ్బాయిలు మరుగుదొడ్లకు వెల్లలంటే రూముల వరకు వున్న మట్టి కొట్టుకపొవడంతో విద్యర్థులు ఇబ్బంది పడుతున్నారు.దీన్ని వల్ల గదులు కూడ ప్రమాదంలో పడ్డాయి అలాగే పాఠశాలకు కేటయించిన వంట గదికి వర్షం వచ్చిన ప్రతిసారి నీళ్ళు చేరుతుడటంతో అది స్థితిలా వ్యవస్థకు వచ్చింది వంట బయట చెయ్యలసిన పరిస్థితి.గత YCP ప్రభుత్వంకు ఇవేమి కనిపించలేదు ఇప్పుడు వుండేది NDA ప్రభుత్వం కనిసం ఈ ప్రభుత్వంలో అయిన అధికారులు వెంటనే స్పదించి ఈ పాఠశాల అభివృద్ధి చేస్తారని పాఠశాల పూర్వపు విద్యార్థిగా జనసేన నాయకుడిగా కోరుకుంటున్నాను.అధికారులు స్పదించకపోతే ఈ పాఠశాల దీనస్థితి గురించి కలెక్టర్ దృష్టికి,మంత్రి నార లోకేష్ దృష్టికి తీసుకపోవడం జరుగుతుంది.