Listen to this article

గిద్దలూరు ప్రతినిధి, జులై 03 (జనం న్యూస్):

గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా సభ్యుడు బత్తుల ప్రవీణ్ ఆహ్వానం మేరకు గిద్దలూరు పట్టణంలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. వారి వెంట పలువురు తాటిచెర్ల గిద్దలూరు పట్టణ వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.