

జనం న్యూస్ జులై 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం కేటిఆర్ సేన రాష్ట్ర అద్యక్షులు మెంగాని మనోహర్ అదేశాలమేరకు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి అధ్వర్యంలో శాయంపేట మండలం లోని గంగిరేణిగూడెం గ్రామ చెందిన శానం రాకేష్ కి కేటిఆర్ సేన రాష్ట్ర జిల్లా కమిటీ లో మండల అధ్యక్షులుగా శానం రాకేష్ ఎన్నికయ్యారు అనంతరం ఆయన కు నియామక పత్రాన్ని కేటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగాని మనోహర్ అందజేస్తూ అనంతరం మనోహర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని నియోజకవర్గ మండల గ్రామాలలో కేటిఆర్ సేన ప్రభుత్వ సంక్షేమ పథకాలను బలపరచడం లో కృషి చేయాలని తెలియజేశారు….