

జుక్కల్ జూలై 7 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం హంగర్ గా గ్రామంలో హనుమాన్ మందిరం వద్ద బహిరంగంగా పేకాట ఆడుతున్న ఆరుగురుని అరెస్టు చేసినట్లు ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు, గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పేకాట అడ్డపై దాడి చేశామన్నారు వారి నుంచి రూ. 1000 నగదు తో పాటు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు