Listen to this article

బిచ్కుంద జులై 8 జనం న్యూస్

లయన్స్ క్లబ్ ఆఫ్ బిచ్కుంద డైమండ్ ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు రాజు రీజియన్ చైర్ పర్సన్ ఓం ప్రకాష్ శీతల శవపేటికను( ఫ్రీజర్)ను బిచ్కుంద మఠాధిపతి శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య చేతుల మీదుగా బిచ్కుంద మున్సిపల్ కమిషనర్ షేక్ హాయ్యుo గారికి అందజేయడం జరిగింది బిచ్కుంద గ్రామస్తుల సౌకర్యార్థం గ్రామంలో ఎవరైనా చనిపోతే ఉచితంగా తీసుకుని వెళ్ళవచ్చును ఇట్టి కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సెక్రటరీ గోపాల్ సభ్యులు లక్ష్మణ్ జగదీష్ అలాగే మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు