Listen to this article

జనం న్యూస్ నందలూరుఅన్నమయ్య జిల్లా.

శ్రీశ్రీశ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా స్వామి వారిని దర్శించు కున్న అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి,నందలూరు ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి ముందుగా వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గడికోట వెంకట సుబ్బారెడ్డి నల్లదిమ్మాయపల్లి సర్పంచ్ గీతాల నరసింహా రెడ్డి, సౌమ్యనాథస్వామి దేవాలయం మాజీ చైర్మన్ అరిగేల సౌమిత్రి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గోబ్బిళ్ల త్రినాధ్ యాదవ్, నడివీధి సుధాకర్, వాలంటీర్స్ విభాగం నియోజకవర్గం అధ్యక్షులు భాస్కర్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు అనుదీప్, పుణగాని గుణాయాదవ్,నరసారెడ్డి,పాటూరు సర్పంచ్ మోహన్ రెడ్డి, పొత్తపి చంద్ర, షావల్లి,అజీజ్, ఎంపీటీసీ శ్రీధర్,ఆనాల మధు యాదవ్, ఉప సర్పంచ్ ఇబ్బు, సోమిశెట్టి ప్రభాకర్, షేక్ మహమ్మద్ అలీ, విజేయుడు, నాగసుబ్బయ్య, అరిగే నాని,చింతకాయలయల్లయ్య,గంగినాయుడు,ఖలీమ్,సుధాకర్,శంకర,కడప హరి, రాజశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మహ బూబ్ బాషా,బ్యాంకు నారాయణ, మోడపోతుల సుధాకర్,ఎముక దుర్గయ్య, కాకి చంద్ర, పనతల గంగయ్య, మహిళా మండలి అధ్యక్షురాలు పల్లె మాధవి, దేవి, వాణిశ్రీ, తదితరులు పాల్గొన్నారు.