Listen to this article

( జనం న్యూస్ 9 జూలై మండలం ప్రతినిది కాసిపేట రవి )

ప్రతి రోజు గోదావరి నుంచి ఇసుకతో కూడిన లారీలు రాత్రి పగలు అనే తేడా లేకుండాభీమారం మండల కేంద్రము నుండి ఇసుక లారీలు ఇసుక పైన కవర్ లేకుండా అతి వేగంతో పోవడంతో రోడ్డు నుంచి పోవాలంటే చిన్నారులు పెద్దలు బయోందోలనకు గురి అవుతున్నారు లారీలు నడిపే కొందరు డ్రైవర్లు మైనర్లు మరి కొందరు అయితే లైసెన్స్ లే లేవు అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లేక పోవడంతో ఇష్టారాజ్యంగా అతి వేగంతో ఇసుక లారీలు నడుస్తున్నట్లు మండల ప్రజలు తెలిపారు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇసుక మాఫియా ఆగడం లేదు అన్నారు ఇసుకతో లారీలు వేగం పూర్తిగా తగ్గించి నడువాలి అంటున్నారు, లారీల యజమానులకు జరుగుతున్న పరిస్థితుల గురించి సంబంధిత అధికారులు తెలుపాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు