

జనం న్యూస్,జూలై 09,అచ్యుతాపురం:
220 కెవి బ్రాండిక్స్ సబ్ స్టేషన్ లో 100 ఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ కి సంబంధించిన హెచ్.వి. సైడ్ పాత కర్ స్థానంలో కొత్త బ్రేకర్ ను అమర్చే పనులు 10 వ తేదీ ఉదయం 7 గంటలు నుండి 12వ తేదీ సాయత్రం 6గంటలు వరకు మరమ్మతులు జరుగుతాయని, ఈ మరమ్మతులు కారణంగా 220 కెవి బ్రాండిక్స్ సబ్ స్టేషన్ ఓవర్ లోడ్ అయిన పక్షంలో 132 కెవి మరియు 33 కెవి ఫీడేర్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చునని సబ్ స్టేషన్ ఓవర్ లోడ్ అయినచో ఆ లోడ్ ని క్రమబద్ధీకరించడానికి 33కెవి ఇండస్ట్రియల్ డెడికేటెడ్ ఫీడేర్లకు విద్యుత్ సరఫరా నిలుపుచేయబడుతుందని, విద్యుత్ సమస్య తలెత్తకుండా బ్రేకర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు.