

జనం న్యూస్ జూలై 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
గురుపూజోత్సవం పురస్కరించుకుని రాజనగరం అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి అధ్యక్షతన రామచంద్రపురం మండలం వెదురుపాక గ్రామం, శ్రీ విజయదుర్గ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వాడ్రేవు వీర సుబ్రహ్మణ్యం (వెదురుపాక గాడ్) గారినీ సత్కరించి పండ్లు అందించి వెదురుపాక గాడ్ వారి యొక్క ఆశీర్వాదం స్వీకరించడం జరిగింది, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దగ్గుబాటి పునందేశ్వరి ఆశీస్సులు పొందారు..
ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు

