

జనం న్యూస్ జులై 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని గురు పౌర్ణమి సందర్భంగా అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి ఆలయం దర్శించుకున్న మండల తహశీల్దార్ కాల్వల సత్యనారాయణ మామునూర్ ఏసీపీ వెంకటేశ్వరరావు డిప్యూటీ తహసిల్దార్ ప్రభావతి అనంతరం దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి వారికి శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కందగట్ల రవి రిటైర్మెంట్ ఎస్సై కందగట్ల రాజేందర్ కుసుమ శరత్ సామల బుజ్జన్న శంకరాచారి వనం దేవరాజు గాజ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు….