

జనంన్యూస్. 11.సిరికొండ.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రం లోని కొండాపూర్ గ్రామం లో తేదీ: 11.07.2025 రోజున ఉదయం సుమారు 11 గంటల సమయంలో కొండాపూర్ గ్రామంలో కొత్త కుమ్మరి రాణి కొడుకు కొత్త కుమ్మరి రిత్విక్, వయసు:- 02yrs 07 months అభం శుభం తెలియని చిన్న పిల్లగాడు చిన్న సైకిల్ పై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు రాణి ఇంటి పక్కనే ఉన్న ఇల్లు కోటగిరి నారాయణ గౌడ్ ఇంటి ముందు ఉన్న ఇంకుడు గుంతలో పడి చనిపోయినాడు అని మృతుని తల్లి రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనైనది.