Listen to this article


జనం న్యూస్ జనవరి 25 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం, చండూరు గ్రామానికి చెందిన 1999 -2000 బ్యాచ్ కి సంబంధించిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం రోజు ఉదయం 10 గంటలకు చాముండేశ్వరి ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు 10 గంటలకు గురువులకు సాదర స్వాగతం విద్యార్థులు పలికారు తదనంతరం గురువుల చేత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పూజలు అయినటువంటి గురువులు రమేష్ బాబు మరియు రామచంద్రయ్య మల్లారెడ్డి విశ్వేశ్వర్ రామచంద్రారెడ్డి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు తదనంతరం విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు స్నేహితులతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని గురువులను ఆప్యాయంగా మరియు ఎంతో ప్రేమానురాగాలతో గురువుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని విద్యార్థులు కోరారు తదనంతరం పరిచయ కార్యక్రమం చేశారు ఒక్కొక్కరు పలు రంగాలలో సేవ చేస్తున్నటువంటి విద్యార్థులను గురువులు పొగిడారు మరియు గురువులు మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యార్థులు ఉండాలని మరియు సేవాభావం పెంపొందించుకోవాలని ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో సమాజంలో ముందుకు సాగాలని గురువులు వ్యాఖ్యానించారు మరియు చిన్ననాటి జ్ఞాపకాలను ఒక్కొక్క విద్యార్థి సంభాషణలో భాగంగా ఎంతో మధురంగా ఆప్యాయతతో గురువులను పలకరించారు తదనంతరం గురువులకు విద్యార్థులందరూ కలసి గురువులకు శాలువాలతో సన్మానించి పూలదండలతో సత్కరించి గురువుల యొక్క ఆశీస్సులు పొంది మీ యొక్క సేవలు ఎల్లవేళలా ఉండాలని ప్రతి ఒకరు ప్రార్థించార