

జనం న్యూస్ జూలై 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ప్రముఖ సినీ నటులు పద్మశ్రీ అవార్డు గ్రహీత… పలు నంది అవార్డులు అందుకున్న నటనా చక్రవర్తి… తెలుగు,తమిళం,హిందీ,కన్నడ,మలయాళం, తదితర భాషల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి… తెలుగు నట దిగ్గజం…మాజీ శాసన సభ్యులు శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం చిత్రలోకానికి తీరని లోటు… సోకతప్త హృదయం రేఖాంజలి సమర్పిస్తూ అంజి అకొండి కాట్రేనికోన