

జనం న్యూస్ జులై 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రానికి చెందిన సాధు నాగరాజు ఈ రోజున మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాధు నాగరాజు జన్మదినం సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నాగరాజు కు శాలువా కప్పి బర్త్ డే విషెస్ తెలిపారు. నాగరాజు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు…