Listen to this article

భద్రాద్రి కొత్తగూడెం 15 జూలై( జనం న్యూస్)

కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రజక సంఘం ఆధ్వర్యంలో 20వ తేదీ జూలై ఆదివారం రోజున రైటర్ బస్తి లోని ఏ క్యాబిన్ సెంటర్ బోడ గుట్ట నందు మడేల్ అయ్యా వనభోజనాల మహోత్సవం నకు ముఖ్యఅతిథిగా పాల్గొనాలని బహుజన్ సమాజ్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు కురిమెళ్ళ శంకర్ కు రజక సమస్యల మీద పోరాడాలని ఆహ్వానం తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ సుంకరి అజిత్ కుమార్ దురిశెట్టి కుమార్ బుసరాజు, చింతమడక పోసి ఓరుగంటి శ్రీను రేకుంట్ల నరసింహారావు పగిళ్ల కొండలు అనుమల తిరుపతిరావు రేకుంట్ల శీను పాల్గొన్నారు