Listen to this article

జనం న్యూస్ 16జులై పెగడపల్లి ప్రతినిధి.

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్ అనంతరం మాట్లాడుతూ ఇండ్లు మంజూరు వచ్చిన లబ్ధిదారులు నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఆయన వెంట ఆర్డిఓ మధుసూదన్ గౌడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ తాసిల్దార్ రవీందర్ నాయక్ ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఎంపీ ఓ మహేందర్ ప్రత్యేక అధికారి షంషేర్ అలీ పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగల శ్రీనివాస్ చాట్ల విజయభాస్కర్ చెట్ల కిషన్ కడారి తిరుపతి స్థానిక నాయకులు కుంటాల అంజయ్య శ్యామ్ సుందర్ రెడ్డి గ్రామస్తులు లబ్ధిదారులు పాల్గొన్నారు.