

జనం న్యూస్ జులై(18) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో శుక్రవారం నాడు మాజీ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రజక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీరామ్ రెడ్డి, చంద్రమౌళి,అమృత రెడ్డి,మధు, వెంకన్న,యాకయ్య,శ్రీకాంత్, గంగయ్య,మల్లయ్య,నాగరాజు, నరహరి తదితరులు పాల్గొన్నారు