

జనం న్యూస్ జనవరి 26 కాట్రేనికోన:- గణతంత్ర దినోత్సవం సందర్భంగా, , పాయకరావుపేట ప్రో హిబి షన్ ఎక్ససైజ్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ జిల్లా ప్రధాన ఉత్తమ అవార్డును అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం న అమరావతిలో కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వారు నిశాంత్ కుమార్ చేతుల మీదుగా జి శ్రీనివాస్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పాయకరావుపేట ప్రతిభా అవార్డు తీసుకోవడం జరిగినదిఈ . అవార్డు అందుకున్న ఆయనను పలువురు అభినందించారు. వీరి స్వగ్రామం కోనసీమ జిల్లా ఇక్కడ వాస్తీయులు ఆనందం వ్యక్తపరిచారు