Listen to this article

జనం న్యూస్ జూలై 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన,

జనసేన వీరమహిళ ఓ మారుమూల గ్రామానికి చెందిన సామాన్య మహిళకు చైర్మెన్ పీఠం అధిరోహించటంతో పార్టీ నాయకులు,,కార్యకర్తలు, అభిమానులకు ఆనందోత్సాలకు అవధులు లేవు. ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కాట్రేనికోన గ్రామానికి చెందిన సీనియర్ నాయకురాలు ఓగురి భాగ్యశ్రీ నియమితులయ్యారు,గతంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో జనసేన ఎంపిటిసి గా పోటీ చేసి వైసిపి అభ్యర్థి చేతిలో స్వల్ప ఓటులతో ఓటమి చెందారు ప్రస్తుతం నీటి సంఘం డైరెక్టర్ కొనసాగుతున్నారు, మాజీ మంత్రి మోకా విష్ణు ప్రసాద్ రావు కుమార్తె, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మోకా ఆనంద్ సాగర్ కు స్వయానా చెల్లెలు, కాట్రేనికోన మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మోకా బాల ప్రసాద్ కి మేనత్త.. నాయకులు హర్షం. ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ ఎంపిక చేయడం పట్ల కాట్రేనికోన మండల కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితులైయినా భాగ్యశ్రీని మర్యాద పూర్వకంగా కలిసిన సర్పంవ్ రాంబాల రమేష్