Listen to this article

జనం న్యూస్ జూలై 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

ఆషాడమాసం బోనాల పండుగ సందర్భంగా కూకట్ పల్లి, సంగీత్ నగర్, కొమ్మన్ గడ్డ లో గల నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో బోనాల పండుగ జాతర సందర్భంగా కొమ్ము బాబు, కూతురు సురేష్ వారు నిర్వహించే కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు విచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాని నిర్వహించి, తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, వారితో పాటు కూతురు విష్ణువర్ధన్, చింతపట్ల శ్రీనివాసరావు, శంకర్ నాయుడు, సిహెచ్ రవి, కే సత్యనారాయణ, ఎన్ రాజు, రామకృష్ణ, కే రాజు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాద్ తీసుకొని అమ్మవారి కృపా కటాక్షకాలకు పాత్రులైనారు.