Listen to this article

బిచ్కుంద జులై 18 జనం న్యూస్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & పీసీసీ డెలిగేట్ విఠల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బిచ్కుంద గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్లు పంపిణీ చేసినారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు జన్మదిన సందర్భంగా శాలువాతో సన్మానం చేసి స్వీటు తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి గారు,వెంకట్ రెడ్డి గారు,మాజీ ఎంపీటీసీ సాయిలు,మరియు యువజన కాంగ్రెస్ నాయకులు k విజయ భాస్కర్ రెడ్డి గారు,AMC డైరెక్టర్ సాయిని అశోక్ గారు,గంగారాం,నౌష నాయక్ గారు,బాలకృష్ణ,హామాండ్లు,జీవన్, కాళోజీ విఠల్,ముత్యం,జ్ఞానేశ్వర్, రిజ్వాన్,గంగాధర్,శేఖర్ రెడ్డి,యువరాజ్, సంజీవ్,తదితరులు పాల్గొన్నారు.