Listen to this article

మండల విద్యాధికారి శ్రీ .విట్టల్

జనం న్యూస్ జూలై 19 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల విద్యాధికారి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌతాపూర్ ,ప్రాథమిక పాఠశాల గౌతపూర్ ,గౌతపూర్ తండాలను సందర్శించి పాఠశాలలో రికార్డులను తనిఖీ చేయడం జరిగింది .అదేవిధంగా నూతన ఏ వన్ టెక్నాలజీ సాయంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగవుతున్నాయని తెలుపడం పడం జరిగింది .మండలంలోని అన్ని పాఠశాలలో నూతన బోధన పద్ధతులను ఉపయోగించి విద్యార్థులకు బోధన చేయాలని తెలియజేయడం జరిగింది .అదేవిధంగా ఉపాధ్యాయులు పాఠశాలకు సమయానికి రావాలని తెలియజేయడం జరిగింది .ఎఫ్ ఎల్ ఎన్ ఎల్ ఐ పి విద్యార్థుల ప్రగతిని ఆన్లైన్లో నమోదు చేయాలని తెలియజేయడం జరిగింది