

జనం న్యూస్ జనవరి 27 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ):- బీబీపేట్ మండలం మున్నూరు కాపు సదర్ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న, నాయకమ్మ, ముత్యాలమ్మ,పోచమ్మ, దేవాలయాల ఆవరణలో మున్నూరు కాపులు ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించిన కుల పెద్దలు ఈ కార్యక్రమంలో 12 సంఘాల మున్నూరు కాపుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది.