Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 21 రిపోర్టర్ సలికినీడి నాగు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంఘం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కార్యాలయంలో బిజెపి పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన మల్లెల శివ నాగేశ్వరావు ఘనంగా సన్మానించిన కాపు సంఘం నాయకులు సన్మానించిన కాపు నాయకులందరూ మరెన్నో పదవులు అధిరోహించాలని దీవించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు గౌరవ అధ్యక్షులు గోవింద శంకర్ శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి వట్టెం శ్రీనివాసరావు కార్యదర్శి జగ్గాపురం రామారావు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఏనుగుల వెంకటేశ్వర్లు జనసేన నాయకులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆముదాల లీలా కిషోర్ సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్ కుమార్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.