Listen to this article

జనం న్యూస్ జూలై 24 ముమ్మిడివరం ప్రతినిధి


24 -7-2025 ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికొన మండలం కాట్రేనికోన లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గ్రంధి నానాజీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డ్యూ౦డిరాకేష్ వారి జన్మదిన వేడుకలు లో గ్రంధి నానాజీ విత్తనాలు వెంకటేశ్వరరావు సతీష్ భగవాను సాయి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు