

జనం న్యూస్ జూలై 25 అమలాపురం
డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం అమలాపురంలో జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ప్రకటించారు. ఈ మేరకు జిల్లా ఉపాధ్యక్షులుగా గనిశెట్టి వెంకటేశ్వరరావు, చాట్రాతి జానకి రాంబాబు, కొత్తపల్లి శ్రీదేవి, కొప్పన లక్ష్మి, మానే శ్రీనివాస నగేష్, చిలకమర్రి కస్తూరి, చొల్లంగి త్రినాధ్, అడపా శ్రీనివాసరావు లు నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా సలాది వీరబాబు, చీకురుమిల్లి శ్రీనివాసరావు, కొప్పాడి దత్తాత్రేయ, ట్రెజరర్ గా గ్రంధి నానాజీ నియమితులయ్యారు. కార్యదర్శులుగా నడింపల్లి సుబ్బరాజు, మోకా ఆదిలక్ష్మి, కొప్పిశెట్టి అనంతలక్ష్మి, రేకాడి వర్మ, చీకురుమెల్లి వెంకటేశ్వరరావు, సోషల్ మీడియా కన్వీనర్ గా రొక్కాల సత్తిబాబు, ఐటీ సెల్ కన్వీనర్ గా చుండ్రు భార్గవ సాయిరాం చౌదరి నియమితులయ్యారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా అడబాల భుజంగ భూషణ లక్ష్మి నరసింహారావు, పితాని శ్రీనివాస్, పట్టపు సూర్యప్రకాశరావు, వాడ్రేవు వెంకట్రావు, కట్టుంగ హరిబాబు, కోటూరి జయలక్ష్మి, పైడికొండల కృష్ణ, రాయి వీర్రాజు, నరాల రాంబాబు, తోరం రాము, తుమ్మలపల్లి సూర్యనారాయణ, రాయపు రెడ్డి భైరవమూర్తి, మట్ట బాలసుబ్రమణ్యేశ్వర రావు, కొయ్యల దుర్గారావు, యనమంట్ర విజయ్ కుమార్, కె.వెంకట రత్న శర్మ, గుమ్మల రెడ్డి నాయుడు, సుంకర సాయి, యర్రంశెట్టి సాయిబాబు, అప్పన్న గణపతి, కుడుపూడి చంద్రశేఖర్, బైరిశెట్టి వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి స్వామి, బేతిరెడ్డి రామకృష్ణ, వానపల్లి శేషగిరి, నల్ల సాయిరాం ప్రసాద్ నియమితులయ్యారు.