

జనం న్యూస్ జూలై 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో గీతాంజలి ఒలంపియాడ్ హై స్కూల్ స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు గీతాంజలి ఒలంపియాడ్ హై స్కూల్ ప్రిన్సిపల్ పసుపులేటి ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి అందులో భాగంగా ఎన్నికైన విద్యార్థుల ప్రమాణస్వీకారం మహోత్సవం లో ముఖ్య అతిథులుగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరియు మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు విద్యార్థులకు శుభ అభినందనలు తెలియజేశారు వారు నిర్వహించిన బాధ్యతను సభ ముఖంగా తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల సమక్షంలో తెలియజేశారు ఎన్నికైన విద్యార్థులకు క్షేత్రం మీదుగా ముఖ్య అతిథులు గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో గీతాంజలి విద్యాసంస్థల ప్రిన్సిపల్ పాల్గొన్నారు గీతాంజలి విద్యాసంస్థల అధినేత పుట్ట శ్రీనివాసరావు మరియు వివేకానంద నగర్ గీతాంజలి ఒలంపియాడ్ హై స్కూల్ ప్రిన్సిపల్ పసుపులేటి ఉమా వెంకట్ విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ తల్లిదండ్రులందరికి మరియు ఉపాధ్యాయుల బృందమునకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
