

పీఏ పల్లి/ఏఎమ్ఆర్పి ప్రాజెక్టు అక్కంపల్లి రిజర్వాయర్ ముంపుకు గురై ఎన్టీఆర్ కాలనీ గుడిసె వాసులకు ఇండ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ మీ ఇల్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ ప్రభుత్వం డిమాండ్ చేశార పీఏ పల్లి మండలం అక్కంపల్లి ఎన్టీఆర్ కాలనీ శాఖ సమావేశం అనంతరం గుడిసె నివాసుల సందర్శించి అనంతరం ఆనంద్ మాట్లాడుతూ అక్కంపల్లి రిజర్వాయర్ సి పేజ్ వాటర్ కు ముంపు గురైన అక్కంపల్లి గ్రామం కొంతమంది కుటుంబాలకు పునరవాస బెనిఫిట్ ఇచ్చి కొంతమందికి దాదాపు 63 లబ్ధిదారులకు బెనిఫిట్ ఇచ్చి టెక్నికల్ ప్రాబ్లం తో పునరవాసం కింద ఇంటి స్థలం కేటాయించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది ఆర్థికంగా ఉన్నవారు స్థలం కొని పక్కా గృహాలు ఏర్పాటు చేసుకొని వెళ్లిపోవడం జరిగింది ఆర్థిక స్తోమత లేని వారు ఎస్సీ కుటుంబం చెందిన 16 మంది గుడిసెలు వేసుకొని జీవన గడుపుతున్న దాదాపు 30 సంవత్సరాలు నుండి అధికారులు సమస్యలు పరిష్కరించలేదని తెలిపారు ప్రభుత్వం అధికారులు స్పందించి రిజర్వాయర్ ముంపు గురైన నిర్వాసితులకు ఇంటి స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కావలి కృష్ణయ్య శాఖ కార్యదర్శి మండలి రాజశేఖర్ లక్ష్మమ్మ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు