Listen to this article

. జనం న్యూస్ ఆగష్టు 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రానికి చెందిన పొట్టకారి వికాస్ వయస్సు 31 సంవత్సరాలు తేదీ 29 07 2025 రోజు నుండి కనబడుటలేదు అతను ఆరు అడుగుల ఎత్తు చామనచాయ రంగులో ఉంటాడు తెలుపు రంగు షర్ట్ నలుపు రంగు ప్యాంటు ధరించి ఉంటాడు ఆచూకీ తెలిసిన వారు ఈ క్రింది నెంబర్స్ లకు కాల్ చేయగలరు అని శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు సెల్ నెంబర్ 8712685227. 8712685018