

జనం న్యూస్, ఆగష్టు 3( తెలంగాణ స్టేట్ ఇంచార్జి ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాతూర్ లోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.అనంతరం తల్లి పాల వారోత్సవాలలో భాగంగా తల్లులకు తల్లి పాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమంలో తల్లులు,ఏఎన్ఎం లు,ఆశ వర్కర్లు అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
