

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు పి.ఎస్ క్రైమ్ నెంబర్ 15/2022 కేసులో A4 ముద్దాయి అయిన చంద్ర రమేష్, వయస్సు 37 సంలు, తండ్రి: వీరయ్య, కులం ఎరుకుల, కరకంబేడు వీధి, తిరుపతి టౌన్ అను అతను రేషన్ బియ్యం కేసులో ముద్దాయిగా ఉండి కోర్టు వాయిదాలకు హాజరు కానందున కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ వారంట్ ఇచ్చినందున అతనిని నందలూరు యస్.ఐ మల్లికార్జున రెడ్డి, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఓబుల్ రెడ్డి, పిసిలు,బాలాజీ ,వెంకటరమణనాయక్,లుసోమవారంనందలూరు కోర్టు నందు హాజరు పరచగా కోర్టు రిమాండ్ నిమిత్తం రాజంపేట సబ్ జైల్ కి పంపించారు, కనుక నందలూరు ప్రజలకు తెలియచేయడం ఏమనగా కేసులలో ఉన్న పతి ఒక్కరు కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరు కావాలని పోలీసు సిబ్బంది తెలిపారు.