

జనంన్యూస్. 05.సిరికొండ.
నిజామాబాదు. రూరల్. నియోజకవర్గం లోని సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామానికి చెందిన జాగర్ల నరహరి S/o బొర్రయ్య, వయసు: 43 సంవత్సరాలు, కులం: మాదిగ అనే వ్యక్తి, తేది: 03.08.2025 రోజున బర్ల కాపరి పనికి ఊర చెరువుకు వైపు వెళ్లి, స్నానం చేయడానికి బట్టలు పక్కన పెట్టి చెరువులో దిగగా అతనికి ఈత రాకపోవడం వల్ల చెరువులో మునిగి మరణింఛీ ఉంటాడని మృతుని భార్య లహరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినది.
