

జనం న్యూస్ ఆగస్టు(6) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గo
మద్దిరాల మండలం పోలుమల్ల స్టేజ్ దగ్గర గురువారం వల్లపు సోమనరసమ్మ వయసు (70) సంవత్సరాలు గ్రామం అరిపిరాల తోరూర్ మండలం అమ్మగారి ఊరు అయినా పోలుమల్లకు తన తల్లిని చూడడానికి వస్తుండగా 365 హైవే రోడ్డుపై దంతాలపల్లి మండలం కుమ్మరి కుంట్ల గ్రామానికి చెందిన కీతం రాజు తన యొక్క కారును అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి సోమ నరసమ్మను ఢీకొనగా ఆమె వెంటనే చనిపోవడం జరిగింది. ఆమె మనవడు అయిన వల్లపు మహేష్ ఇచ్చిన పిటిషన్ తీసుకొని మద్దిరాల పోలీసులు కేసు నమోదు చేయనైనది.