

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 12 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఈరోజు పోలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు స్వామి వారి యొక్క జన్మనక్షత్రమైనటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో పురస్కరించుకొని స్వామివారికి పంచామృత అభిషేకములు పూజా మహోత్సవ కార్యక్రమం జరిగింది భక్తులకు స్వామి వారి యొక్క అన్న ప్రసాద వితరణ జరగటం ఈ గ్రామంలో ప్రతి మాసంలో కూడా జరుగుచున్నది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు వేలాదిగా మంది పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుచున్నది ఈ యొక్క కార్యక్రమము దాతల సహాయ సహకారాలతో గ్రామ రక్త బృందం జరుపబడుచున్నాము ఈ యొక్క కార్యక్రమంలో ఇంటూరి కొట్టురామ్మూర్తి బండి కాశయ్య తీయగూరరంజిరెడ్డి ఇంటూరి నాగేశ్వరరావు ఆవుల పున్నయ్య పులుసు శ్రీనివాసరావు తియ్యగోరా బ్రహ్మారెడ్డి మానుకొండ బాబు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది