Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు మహిళలు పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేకగా ముక్కులు చెల్లిస్తూ మా గ్రామంలోని అందర్నీ చల్లగా చూడాలని వేడుకుంటూ అమ్మవారికి బోనాలతో మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమానికి యువకులు పెద్దమనుషులు మహిళలు పిల్లలు అందరూ కలిసి సమిష్టిగా ఈ పండుగను గ్రామానికి పైరు పంట పండాలని పశువులు ఆయురారోగ్యాలతో ఉండాలని యువతి యువకులకు ఉపాధి కలగాలని గ్రామ ప్రజలందరూ చాలా సంతోషంతో గడపాలని కోరుతూ ఈరోజు పోచమ్మ బోనాల పండుగను జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో యువకులు పెద్దమనుషులు తీన్మార్ జయ్ అజిత్ కుమార్ సదార్ లాల్ ప్రతాప్ భాస్కర్ తిరుపతి కిరణ్ జీవన్ సునీల్ అనిల్ అమిత్ దాసు రాజు జగన్ నెహ్రూ రవీందర్ శీను జవహర్లాల్ చంటి మనీష్ సందీప్ గణేష్ శంకర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు…