Listen to this article

ఏజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా

జనం న్యూస్, ఆగస్టు 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్(

గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గాజుల విజయ్,
వివాహ వేడుకాకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన భారత రాష్ట్ర సమితి యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాష,ములుగు మండల జెడ్పీటీసీ జయమ్మ అర్జున్ గౌడ్, మార్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి,గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ కొమ్ము నవీన్ కుమార్,యువ నాయకులు సందీప్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు