

జనం న్యూస్, ఆగస్టు 14, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా మరకూర్ మండల్ ఎం పీ పీ ఎస్ దామరకుంట పాఠశాలకు గ్రామ కాంగ్రెస్ నాయకులు విద్యార్థిని విద్యార్థులకు వాటర్ ప్యూరిఫైయర్ బహుకరించి శుద్ధమైన త్రాగునీరు సౌకర్యం కల్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు తూముకుంట ఆంక్ష రెడ్డి, చేతుల మీదుగా అందజేయడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో మర్కుక్ మండల ఎంఈఓ ,ఉపాధ్యాయులు ,గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.
