

జనం న్యూస్14 ఆగస్టు ( కొత్తగూడెం నియోజకవర్గ )
ఈనెల 23న భద్రాచలం లో గల గిరిజన అభ్యుదయ భవన్ నందు తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ రెండవ మహాసభకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడమైనది జర్నలిస్టుల సమస్యలకు తప్పకుండా పరిష్కారానికి నా వంతు సహాయం చేస్తానని పేర్కొన్నారు తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అధ్యక్షులు కురిమెళ్ళ శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కుల పాల్గుణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొప్పుల రమేష్, ఉపాధ్యక్షులు కత్తి బాలకృష్ణ, భద్రాచలం డివిజన్ అధ్యక్షులు శ్రీమన్నారాయణ, జిల్లా ఇన్చార్జ్ సామల ప్రవీణ్, చంద్రగిరి అపర్ణ, పాల్గొన్నారు