Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.ఆగస్టు 16

నందలూరు మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్క రించుకొని ఎస్సై మల్లికార్జున రెడ్డి త్రివర్ణ పతాకావిష్కరణ చేశారు అనంతరం జాతీయ గీతం ఆలపించారు, ఈ సందర్భంగా ఎస్ ఐ మల్లి కార్జున రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలోఎందరో యూదుల పోరాట ఫలం బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వాతంత్ర దినోత్సవం అని భారత జాతీయ విముక్తి పొందిన చారిత్రాత్మిక రోజు అని అన్నారు, దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించు కోవడం మన కర్తవ్యం వారి అడుగు జాడల్లోని ప్రతి ఒక్కరు నడిచి దేశాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్వేశ్నందు అత్యుత్తమ సేవలందించిన పనితీరులో పోలీస్ శాఖను ఇప్పించే విధంగా పనిచేసి నందుకు ఏఎస్ఐ మోజష్, రాజగోపాల్, దిలీప్ ఉపేంద్ర,,ప్రసన్న,మేరీ, తదితర పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేశారు,